• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  చిరు బాలయ్యకి నా బెస్ట్ విషెష్…!!

  venky

  ప్రెజంట్ జనరేషన్ కన్నా ముందు జనరేషన్ హీరోల దగ్గరకి వెళ్ళితే టాప్ హీరోలుగా కొనసాగిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. వీళ్ళ అందరూ కూడా కలిసి బాగా ఉండేవాళ్ళు.అదే స్నేహం తో ఇప్పుడు దగ్గుబాటి వెంకటేష్ తన స్నేహితుల సినిమాలకి విషెష్ తెలిపాడు.

  వెంకటేష్ తన పేస్ బుక్ అకౌంట్ లో తమ పాత కాలపు ఫోటో ని షేర్ చేసి, ఇద్దరి బడా సీనియర్ హీరోలకి తన అభినందనలు తెలిపాడు.ఇద్దరూ స్టార్ హీరోలు , నా క్లోజ్ ఫ్రెండ్స్ చిరు అండ్ బాలయ్య తమ సినిమాలతో ఈ సంక్రాంతి కి వచ్చేస్తున్నారు, ఇంతకన్నా పెద్ద పండగ ఏముంటది,ఇద్దరి సినిమాలు స్క్రీన్ మీద చూడటానికి చాలా వెయిట్ చేస్తున్న, ఇద్దరికి నా బెస్ట్ విషెస్ అని పోస్ట్ చేసాడు వెంకీ. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న “గురు” సినిమా కూడా ఇదే నెలలో 26 వ తేదీన విడుదలకి సిద్ధం గా ఉంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *