• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పూరీని పక్కన పెట్టి క్రిష్ ని లైన్లో పెట్టిన “గురు”..!!

  krish

  వెంకటేష్ రీసెంట్ గా నటించి విడుదలకి సిద్ధంగా ఉన్న మూవీ “గురు”. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా మన ముందుకు రానుంది.కాగా తన మరుపటి సినిమా మీద కొంచెం క్లారిటీ ఇచ్చాడు వెంకటేష్. 

  వెంకీ తో సినిమా చెయ్యటానికి ఇద్దరు దర్శకులు సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకి తెలిసిందే.వాళ్లిదరు పూరి అండ్ క్రిష్.ఇద్దరి కథలు బాగా నచ్చటం తో ఇద్దరితో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు మన గురు.కానీ ముందుగా పూరి సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు పూరి సినిమాని పక్కన పెట్టి క్రిష్ తో సినిమా చేయనున్నాడట వెంకీ. బడ్జెట్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రానందున పూరి సినిమా ని పోస్టుపోన్ చేసాడంట వెంకటేష్. వెంకీ – క్రిష్ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడి చేయనున్నట్లు తెలుస్తుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *