• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  క్రిష్ డైరెక్షన్ లో వెంకీ???

  venkatesh

  సీనియర్ హీరోలలో తనకంటూ ఒక స్టైల్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ సినిమాలకి పెట్టిన పేరు వెంకటేష్ ది.అయితే వెంకీ ఇప్పుడు కథల ఎంపికను మార్చేశాడు.”దృశ్యం” మూవీ నుండి సాహసోపేతమైన కథలని ఎంచుకుంటున్నాడు.”దృశ్యం” “గురు” ఈ కోవలోకే వస్తాయి.ఇప్పుడు మరో కొత్త సినిమాని మొదలుపెట్టనున్నాడని సమాచారం.ఈ సినిమా మొత్తం సోసియో ఫాంటసీ కథలో నడుస్తుంది అని వినికిడి.ఇంతకీ ఈ సినిమాని తెరకెక్కించేది ఎవరా అనుకుంటున్నారా ఇంకెవరు అండి డైరెక్టర్ క్రిష్.

  ప్రస్తుతం వెంకటేష్ తను నటిస్తున్న గురు సినిమాతో బిజీ గా ఉన్నాడు ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి లో 26 వ తారీఖున విడుదల చేయనున్నారు. అలాగే క్రిష్ కూడా బాలయ్య 100 వ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. సో వీళ్ళ ఇద్దరు తమ పనుల నుండి ఖాళీ అయ్యాక ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించనున్నారని వినికిడి.ఈ వార్త మీద అధికారిక ప్రకటన రావలసి ఉంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *