• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “గురు”కి గుమ్మడికాయ కొట్టేశారు !!!

  guru

  సీనియర్ హీరోలలో ఒక్కడైనా వెంకటేష్ “సాలా ఖడూస్‌” అనే హిందీ సినిమా రీమేక్ గా తెలుగు లో తెరకెక్కుతున్న “గురు” సినిమాలో నటిస్తున్నాడన్న విషయం మనకి తెలిసిందే.ఈ సినిమాలో వెంకటేష్ ఒక బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడు.

  ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొత్తం పూర్తి చేసుకుందని సమాచారం .కేవలం 50 రోజులోనే సినిమా చిత్రీకరణ అయ్యిపోవటం విశేషం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పన్నులో బిజీ గా ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు.ఈ సినిమాలో హీరోయిన్ గా రితిక సింగ్ నటిస్తుందన్న విషయం మనకి తెలిసిందే.బాక్సింగ్ కోచ్ అయిన వెంకటేష్ తన శిష్యురాలి అయిన రితిక ని ఛాంపియన్ ఎలా చేస్తాడు అన్నదే ఈ కథ సారాంశం.ఈ డిసెంబర్ 13న వెంకటేష్ జన్మించిన రోజు కాబట్టి ఆ రోజున “గురు” సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారని సమాచారం.

  ఈ సినిమాని సుధా కొంగర ప్రసాద్ తెరకెక్కించగా ఎస్.శశికాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణన్ పని చేస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయనున్నారు..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *