• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  వంగవీటి వీడియో క్లిపింగ్స్

  vangaveeti-chitram-loni-konni-shotlu

  ఒక సినిమా దర్శకుడు తాను తీసే సినిమాల్లోని పాజిటివ్ పాయింట్స్ తో తన సినిమాని ప్రమోట్ చేస్తారు కానీ రామ్ గోపాల్ వర్మ తాను తీసే సినిమాలోని నెగిటివ్ ని ఉపయోగించుకొని ప్రమోట్ చేశాడు, ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఆ సినిమా టైటిల్ ఫిక్స్ చేయటంలో కానీ దానిని జనాలలోకి తీసుకోని రావటం కానీ కాంట్రవర్శీ క్రియేట్ చేయటంలో కానీ రామ్ గోపాల్ వర్మ స్టైల్ డిఫరెంట్.

  ఆయన తాజా గా తెరక్కేకించిన చిత్రము ‘వంగవీటి’ ప్రముఖ రాజకీయ నాయకుడు వంగవీటి మోహన్ రంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది దానికి సంబదించినా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కేవలం రెండు రోజుల్లోనే మిలియన్ మార్కును అందుకోవడం చుస్తే ఈ సినిమాపై జనాల్లో ఎలాంటి ఆసక్తి ఉందో అర్ధం అవుతుంది.

  తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి అభిమానులతో పంచుకున్నాడు ‘మ్యాగజైన్‌లకు కొన్ని ఫొటో స్టిల్స్‌ ఇచ్చినట్లు ఫిలిం ఇండస్ట్రీలో మొదటిసారిగా కొన్ని వీడియో షాట్లు అంటూ ట్వీట్‌ చేసి వీడియోను పోస్ట్‌ చేశాడు’, అలాగే ఈ సినిమా డిసెంబర్ 23 న రిలీజ్ అవ్వబోతున్న అనే టైటిల్స్ వీడియో స్టార్టింగ్ లో చూపించాడు, చూద్దాం మరి వర్మ చెప్పినట్టే 23 న విడుదల అవుతుందో లేదో…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *