• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  త్రిష మంచి ఛాన్సే పట్టేసిందిగా…

  trisha

  త్రిష ఈ పేరు వినగానే చాల మందికి ఈమె పాత హీరోయిన్ ఆమె పని అయిపోయింది అనుకున్నారు ఒకప్పుడు.అలా భావించిన వాళ్ళకి త్రిష తన పని ఏమి అవ్వలేదు అని మరో సారి రుజువు చేస్తుంది.మొన్న రిలీజ్ అయిన ధర్మయోగి లో నెగిటివ్ షేడ్ రోల్ చేసి అందర్నీ బాగా ఆకట్టుకుంది ఈ అమ్మడు.ప్రస్తుతం మోహిని అనే సినిమాలో చేస్తుంది అది కాకుండా చేతిలో ఐదారు సినిమాలతో బిజీగా వుంది.

  వీటిలో అత్యంత క్రేజ్ ప్రాజెక్ట్ ఏది అంటే కబాలి-2 అనే చెప్పాలి,ఎందుకంటే  సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా అంటే ఇంతకన్నా త్రిషకి ఏమి కావాలి చెప్పండి. ప్రస్తుతం రజనీకాంత్ ‘రోబో 2’లో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. దీని తర్వాత కబాలి-2  లో నటిస్తున్నాడని సమాచారం, ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేపించారు, ఈ సినిమాలో మొదట అమల పాల్ అని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన ఆమె స్థానంలోకి త్రిష వచ్చింది, దాదాపుగా త్రిషనే కబాలి-2  హీరోయిన్ అని తమిళ్ మార్కెట్ బాగానే వాసన వస్తున్నాయి.

  తెలుగు తమిళ్ పరిశ్రమలోని అగ్ర హీరోల సరసన నటించిన త్రిష ఒక రజని సరసన మాత్రం నటించే అవకాశం రాలేదు, అయితే ఇన్నాళ్లకి ధనుష్ వలన ఈ అవకాశం త్రిషకి దక్కింది అని చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాకి ధనుష్ కూడా నిర్మాతగా వ్యవరిస్తున్నాడు, ధర్మయోగిలో ధనుష్ పక్కన త్రిష నటించటం అందులోని ఆమె నటనని మెచ్చుకొని కబాలి లో అవకాశం ఇచ్చారని ఇన్ సైడ్ వర్గాల సమాచారం.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *