• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అక్కడ కూడా “గౌతమి పుత్ర శాతకర్ణి”కి లేదంట..!!

  gowtami

  ఈ సంక్రాంతికి బాలయ్య బాబు “గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమాతో మన ముందుకి వచ్చేస్తున్నా విషయం మనకి తెలిదేసిందే. 12వ తారీఖున చాలా భారీ గా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ వినోదపు పన్నుని మినహాయింపు ఇచ్చింది. దీని మీద చాలా మందే అభ్యంతరాలు వెల్లడి చేసారు. కోట్లు ఖర్చుతో వచ్చే సినిమాకి పన్ను మినహాయింపు ఎందుకు??? అని బాగానే చర్చలు జరుగుతున్నాయి.

  తెలంగాణాలో కెసిఆర్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చేసింది, ఇప్పుడు సీమాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. అసలే తెలుగు దేశం ఎం.ఎల్.ఏ అందులోనూ వియ్యంకుడు, పన్ను మినహాయింపు ఇవ్వటం పెద్ద కష్టం ఏమి కాదు కదా, అందుకే సీమాంధ్ర లో కూడా “గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చి నట్టు చంద్రబాబు నాయుడు జి.ఓ ని పాస్ చేసాడు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య సినిమాకి వినోదపు పన్ను లేకుండా చేసుకున్నారు. ఇలా తమ అభిమాన హీరో సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో ట్యాక్స్ మినహాయింపు వచ్చే సరికి నందమూరి అభిమానులు పట్టలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *