• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పాక్ కుట్రలను బయటపెట్టిన ఆ దేశ రచయిత

  tarek-fatah-about-fair-on-pakistan-government

  పాకిస్తాన్ ఒక దేశమే కాదు అని ఆదేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కి బిర్యానీ తినటం,క్రికెట్ మ్యాచ్ చూడటం తప్ప మరే విషయం తెలియదు, పాక్ ఆర్మీ చీఫ్ దేనికి పనికి రానికివాడు అని, ఆ దేశ రక్షణశాఖ మంత్రికి అసలు చదువురాదు అని ఇంతలా పాక్ పై విరుచుకుపడింది ఎవరు అనుకుంటున్నారా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా రచయిత తారిఖ్ ఫతా, ఒక లైవ్ ఇంటర్వ్యూ షో లో పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టాడు.

  భారతదేశంలో ఉగ్రదాడులకు,కాశ్మీర్ లో అందోళనలకు,బలూచిస్తాన్ లో మరణహోమం వీటిన్నంటికీ పాకిస్థానే కారణం, పాకిస్తాన్ లో ప్రజాస్వామం లేదు,పాక్ ఆర్మీ అక్కడ కుట్రలకు పాల్పడుతుంది, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోని అమాయక ప్రజల ప్రాణాలని బలిగొంటున్నారు.

  అసలు పాక్ ఒక దేశమే కాదు అని, అబద్దాలు,విద్యేశ పునాదులపై పాకిస్తాన్ ఏర్పడింది అని, ఆ దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి లేదు అని కేవలం గుర్తింపు కోసం వాళ్ళు ప్రాకులాడుతారు అని తారిఖ్ మండిపడ్డారు, భారతదేశంలో అశాంతికి ఉగ్రవాద వ్యాప్తికి పాకిస్థానే కారణం అని విరుచుకుపడ్డాడు, కరాచీలో ప్రభుత్వం లేదు సైన్యమే పాలిస్తుంది అని,అక్కడ 200 యువకులను పాక్ సైన్యం కిడ్నప్ చేసింది ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు,ఈ విషయాన్ని మీడియా అసలు పట్టించుకోలేదు అని నిప్పులు చెరిగాడు.

  కార్గిల్ యుద్ధసమయంలో భారత్ అలాగే ముందుకు పోవలసింది,కానీ యుద్ధ ధర్మాన్ని పాటించిన భారత్ కేవలం పాక్ బలగాలకు బుద్ధి చెప్పి వదిలేసింది,అయినా నీతి,నిజాయతి లేని పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోకపోగా అవే కుట్రలకు మళ్ళీ తెరతీసింది అని నిప్పులు చెరిగాడు.

  ఇప్పటికే అటు అంతర్జాతీయంగా ఏకాకి అవుతూ,ఇటు సరిహద్దులలో భారత్ దెబ్బకి కుదేలు అవుతున్న పాక్ఇ,ప్పుడు అంతర్జాతీయ మేధావులు తమపై విరుచుపడటంతో పాక్ దిక్కుతోచని స్థితిలో ఉంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *