• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    తమన్నా డాన్స్ కి అంత రేటా..?

    Tamannaah

    న్యూ ఇయర్ వస్తుందంటేనే చాలు స్టార్ హోటల్స్ అలాగే ఎం.ఎన్.సి కంపెనీలు పార్టీలకి రెడీ అయిపోతూ ఉంటాయి.ఈ టైమ్ లో స్టార్ హీరోయిన్స్ కి భారీగా పారితోషికం ఇచ్చి స్టేజిషో లు నిర్వహించుకుంటారు. ఒక సినిమాకి వచ్చే పారితోషికం కన్నా ఇలాంటి షో చేస్తే ఎక్కువే ఇచ్చేవాళ్ళు  కొంత మంది వున్నారు అలాంటపుడు ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనే తోరణిలో ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించకుండా వెళ్తారు హీరోయిన్స్.

    ఇప్పుడు అలాంటి ఆఫర్ మన మిల్కీ బ్యూటీ తమన్నా కి వచ్చిందంట.చెన్నై లోని ఒక స్టార్ హోటల్ లో స్టేజి డాన్స్ కోసం ఏకంగా కోటి రూపాయలు పైనే హోటల్ నిర్వాహకులు ఆఫర్ చేశారని సమాచారం.ఇంత పారితోషికం ఎంత కాదనుకున్న మూడు లేదా నాలుగు నెలలు కష్టపడితే గాని రాదూ మరి అలాంటపుడు ఒక డాన్స్ షో కే ఇంత వస్తుంది అంటే ఎవరు మాత్రం తిరస్కరిస్తారు చెప్పండి…

    ప్రస్తుతం తమన్నా తమిళ్ లో రెండు సినిమాలు తెలుగులో బాహుబలి -2 లో నటిస్తుంది,అలాగే ఈ సంవత్సరంలో అభినేత్రి సినిమాతో మన ముందుకి వచ్చింది తమన్నా, అయితే తెలుగులో బాహుబలి మినహా చెప్పుకోదగిన సినిమాలు ఏమి ఆమె చేతిలో లేవు అయినా ఆమె డాన్స్ కి కోటి ఆఫర్ చేసారంటే విశేషమే…!

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *