• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    “సింగం3″ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసేశారు..?

    surya

    తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా నటించిన సినిమా “సింగం 3”.ఈ సినిమా మీద అటు తమిళంలోనూ ఇటు తెలుగులోను భారీ అంచనాలే ఉన్నాయి.డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమాని విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, ధృవ సినిమా కోసం అల్లు అరవింద్ పోస్ట్ పోన్ చేసుకోమని రిక్వెస్ట్ చెయ్యటం తో 23వ తేదికి పోస్ట్ పోన్ చేసేసారు.కానీ ఇప్పుడు 23వ తారీఖున కూడా ఈ సినిమా విడుదల కావటం కష్టం అన్న వార్తలు చెక్కర్లు కొడుతుంది.

    దీని మీద ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు గాని, 23 నుండి 26 కి ఈ సినిమా పోస్ట్ పోన్ చేసారు అన్న టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా చెన్నై ని అతలాకుతలం చేసేసిన వర్థ తూఫాన్ వల్ల ‘S3’ ని పోస్ట్ పోన్ చేసారు అని చెప్పుకుంటున్నారు.S3 యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.ఈ సినిమాని హరి డైరెక్ట్ చెయ్యగా అనుష్క శృతి హాసన్ సూర్య సరసన నటించారు..

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *