• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సింగం ఆడియో తేదీలు ఖరారు

  singam-tamil-audio-suriya

  సూర్య కి మాస్ హీరో గా బాగా గుర్తింపు తెచ్చిన సినిమా సింగం(యముడు).ఈ సినిమా లో సూర్య ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో కనిపిస్తాడు.సింగం సూర్య యొక్క సొంత ఇండస్ట్రీ కోలీవుడ్ లో ఎంత హిట్ అయిందో, మన టాలీవుడ్ లో కూడా అంతే హిట్ అయింది.

  దీనికి సీక్వెల్ గా తీసిన యముడు2 (సింగం 2) కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.ఇప్పుడు తాజాగా సింగం 3 (యముడు 3) కూడా వచ్చేయబోతుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా యొక్క ఆడియోని తమిళ్ లో 27వ తారీఖున విడుదల చేయనున్నారు, అలాగే మన తెలుగులో యముడు 3 ఆడియో ని డిసెంబర్ 5వ తారీఖున విడుదల చేయటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

  ఈ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తుండగా  హీరోయిన్స్ గా అనుష్క అండ్ శృతి హాసన్ నటించారు. హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు, సింగం 3(యముడు 3)ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16న భారీఎత్తున విడుదల చెయ్యటకి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

  singam-telugu-audio-suriya

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *