• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..

  sunny

  బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ “డియర్ జిందగీ” సినిమాతో మంచి హిట్ ని తన కాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు “రాయీస్” అనే సినిమాతో మన ముందుకి వచేయటానికి సిద్ధం అయిపోయాడు షారుఖ్.రీసెంట్ గా ఈ సినిమాకి వచ్చినంత పాజిటివ్ వైబ్స్ మరో షారుఖ్ సినిమాకి రాలేదనే చెప్పాలి.ట్రైలర్ తో కూడా సంచలనాలు స్టూష్టించేసాడు మన కింగ్ ఖాన్.

  ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాలో హాట్ స్టార్ సన్నీ లియోన్ ఐటెం సాంగ్ లో నటించిందన్న విషయం మనకి తెలిసిందే.ఇప్పటికి ఈ పాట రిలీజ్ అయ్యిన 10 రోజులలోనే యూట్యూబ్ లో 50 మిలియన్స్ వ్యూస్ ని సంపాదించి రికార్డు గా నిలిచింది.షారుక్ స్టామినా అలాగే సన్నీ అందాలు వల్ల ఈ పాటకి ఇంత క్రేజ్ ఏర్పడింది.పాట మొత్తాని కూడా పెట్టకుండా జస్ట్ 2 నిముషాలు మాత్రం ఉంటేనే ఇన్ని వ్యూస్ వస్తే ఫుల్ సాంగ్ పెడితే ఈ పాటికి పాత రికార్డ్స్ అన్ని తుడిచిపెటేసేది ఏమో.

  ఈ సినిమాలో షారుఖ్ ఒక స్మగ్లేర్ పాత్రలో కనిపించనున్నాడు.చాల కాలం తరువాత ఒక యాక్షన్ మూవీ లో మాస్ హీరో లాగా కనిపిస్తున్నాడు బాలీవుడ్ బాద్షా.ఈ సినిమాని ఈ నెల 25వ తారీఖున విడుదల చెయ్యనున్నారు..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *