• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    పవన్ కళ్యాణ్ గా ఈగ విలన్

    Mukunda Murari

    ఒక సినిమా ఒక బాషలో విజయం సాధిస్తే అదే కథను వేరు వేరు భాషలో రీమేక్ చేయటం ఈ మధ్య ఎక్కువయిందని చెప్పాలి, ఒక సినిమా మాతృక తీసుకోని వాళ్ళ ప్రేక్షకులకి తగినట్టు చేయటంలో ఏ మాత్రం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది.

    హిందీలో వచ్చిన ‘ఓ మై గాడ్’ ని తెలుగులో గోపాల గోపాలగా రీమేక్ చేశారు, అందులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించారు, దీనికి డాలి దర్శకత్వం వహించాడు.ఇప్పుడు  గోపాల గోపాల సినిమాని కన్నడలో రీమేక్ చేస్తున్నారు, అందులో కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, ఈ సినిమాకి సంబదించిన ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు, ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రను సుదీప్, వెంకటేష్ పాత్రను ఉపేంద్ర పోషిస్తున్నారు, ఈ చిత్రాన్ని ఈ నెల 28 విడదల చేయనున్నారు.

    గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాని కన్నడలో సుదీప్ రీమేక్ చేశాడు. తాజాగా గోపాల గోపాల ని కూడా ‘ముకుంద మురారి’ అనే పేరుతో రీమేక్ చేస్తూ తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రనే సుదీప్ చేస్తున్నాడు,

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *