• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    నిర్మలా….శంకరా…..మధ్యలో…..సిధార్థ

    Shiddharth movie

    రాబోయే శుక్రవారం చిన్న సినిమాల సందడి థియేటర్లో ఎక్కువే వుంది, 16 నా రావలసిన మజ్ను మూవీ 23 కి వాయిదా పడిన విషయం తెలిసిందే, అయినా అక్కినేని నాగార్జున నిర్మించి నటించిన “నిర్మల కాన్మెంట్” 16 నే విడుదల అవుతుంది. అలాగే ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకొని అనివార్య కారణాలతో ఆగిపోయిన నారా రోహిత్ ‘శంకరా” కూడా 16 నే విడుదల అవుతుంది.

    బుల్లి తెర ధారావాహిక ‘మొగలిరేకులు’ లో నటించిన సాగర్ హీరో గ పరిచయం అవుతున్న ‘సిధార్థ’ కూడా ఈ నెల 16 నే థియేటర్లోకి రానుంది అని నిర్మాత దాసరి కిరణ్ ప్రకటించాడు

    దయానంద రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కి పరుచూరి బ్రదర్స్, మణిశర్మ, ఎస్. గోపాల్ రెడ్డి లాంటి అగ్రశ్రేణి టెక్నీషన్లు పని చేశారు, ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న సిధార్థ కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *