• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    శ్రియ న్యాయం చేసిందన్న బాలయ్య…!!!

    shriya

    “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమాతో ఈరోజు బాలయ్య మన ముందుకి వచ్చి మాములు రచ్చ చెయ్యట్లేదు. అన్ని ఏరియాలలోను సూపర్ హిట్ టాక్ తో సినిమా సాగిపోతుంది. యూఎస్ లో కూడా ప్రీమియర్స్ తోనే దాదాపు హాఫ్ మిలియన్ వరకు రీచ్ అయ్యాడు అంట బాలయ్య.

    ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా లో హీరోయిన్ గా ముందు నయనతారని అనుకున్నారని తన డేట్స్ కుదరక ఈ ఆఫర్ శ్రియ కి వెళ్లిందని చాల మంది అనుకున్నారు కానీ బాలయ్య ఈ సినిమా ప్రొమోషన్స్ లో అసలు నయనతార ని అడగలేదని కథ వినగానే శాతకర్ణి సతీమణిగా శ్రియ నీ అనుకున్నాం అని తెలియజేశాడు.అలాగే శ్రియ ని తీసుకున్నందుకు ఆ పాత్రకి తగిన న్యాయం చేసిందని చెప్పాడు బాలయ్య బాబు..సినిమా చుసిన ప్రేక్షకులు కూడా శ్రియ శాతకర్ణి భార్య గా బాగా చేసిందని చెప్పుకుంటున్నారని కూడా తెలిపాడు బాలయ్య…

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *