• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్

  shatamanam-bhavathi

  సంక్రాంతి కి బరిలో వున్నా మూడో సినిమా శతమానం భవతి, ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు వస్తున్నా కానీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా విడుదల అవుతుంది అంటే ఈ చిత్ర నిర్మాతకి ఈ సినిమాపై ఎలాంటి నమ్మకం ఉందో తెలిసిపోతుంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన శతమానం భవతి మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యింది.శర్వానంద్,అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్,జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ ఇంద్రజ  ముఖ్య పాత్రలో నటిస్తుంది.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *