• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!!

  sathakarni

  నందమూరి బాల కృష్ణ హీరో గా నటిస్తున్న “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విషయం మనకి తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేసింది.తరువాత వచ్చిన టీజర్,ట్రైలర్,సాంగ్స్,పోస్టర్స్ తో సినిమా మీద చాల క్రేజ్ ని ఏర్పడేలా చేసేసారు.

  ఇదంతా ఇలా ఉండగా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాని క్రిష్ చాల మందికి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారని సమాచారం.వీళ్లంతా ఈ సినిమాని ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి కొనుకున్నవారు అలాగే రామ్ గోపాల్ వర్మ కి కూడా క్రిష్ ఈ సినిమాని చుపించాడంట.సినిమా చుసిన వారంతా చాల బాగా వచ్చిందని బాల్లయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి సినిమా చెయ్యటం తమకి ఆనందాన్ని ఇచ్చిందని శాతకర్ణి పాత్రలో బాల కృష్ణ అద్భుతంగా నటించాడని బాలయ్య బాబు తప్ప ఇంకెవరు నటించలేరు అన్నట్టు నటించాడని చెప్పారు.సాంగ్స్ అలాగే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయని కూడా  చెప్పారు.

  మరి క్రిష్ ఈ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించటానికి కారణం ఏమిటి అన్నది తెలియదు గాన్ని ప్రమోషన్ కి మాత్రం బాగానే ఉపయోగపడుతుంది. బాలయ్య బాబు ని శాతకర్ణి అవతారం లో లార్జ్ స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు చాల ఆహృతగా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 12వ తారీఖున సంక్రాంతి కానుకగా ఈ సినిమా మన ముందుకి రానుంది..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *