• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  గోదారి తీరంలో శతమానం భవతి

  satamanambhavati

  స్వచ్ఛమైన తెలుగు సినిమా తీయాలంటే  మన దర్శక నిర్మాతలకు మొదట గుర్తుకువచ్చే ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతము,తెలుగు తనం ఉట్టిపడే ఈ ప్రాంతంలో అనేక వందల తెలుగు సినిమాలు తెరకెక్కించారు, అక్కడి కల్ముషం లేని మనుషుల మధ్య, గోదారమ్మ తల్లి పరవళ్లు నడుమ ప్రకృతి రమణీయత కలిగిన ఆ ప్రాంతాన్ని చుస్తే తెలుగుతనం అడుగడుగునా కనిపిస్తుంది.

  తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘శతమానం భవతి’ సినిమా లాస్ట్ షెడ్యూల్ ను గోదావరి జిల్లా లో చిత్రీకరిస్తునట్లు దిల్ రాజు తెలుపుతూ దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా పోస్ట్ చేశాడు,ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుందని తెలిపాడు, ఈ సినిమాకి సంబంధించి గతంలో విడుదల చేసిన టీజర్ కి విపరీతమైన స్పందన రావటమే కాకుండా ఈ చిత్రంపై భారీ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది .

  సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్  సంగీతం సమకూర్చుతున్నాడు, డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలనీ దిల్ రాజు భావిస్తున్నారు..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *