• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అప్పుడే అమ్మని మించిపోతున్న శశికళ

  sasikala-banner

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలిత చనిపోయి ఇంకా 15  రోజులు కాలేదు, అప్పుడే అమ్మ స్థానం క్రమక్రమంగా తగ్గిపోతుంది, చెన్నై మొత్తం మీదే కాదు, అమ్మ యొక్క వేదనిలయం అయినా పోయెస్ గార్డెన్ లో అమ్మ మాట వినిపించటం తగ్గిపోయింది. అందుకు సాక్ష్యమే పోయెస్ గార్డెన్ ముందు వెలసిన భారీ కటౌట్స్.

  జయలలిత ఉన్నంత కాలం కటౌట్స్ లో ఆమె ఫోటో అలాగే ఆమె పక్కనే ఎం.జి.ఆర్ ఫోటోలు ఉండేవి, కొన్ని చోట్ల ఎక్కడో శశికళ ఫోటో ఉండేది, మరి కొన్ని చోట్ల అసలు వుండకపోయేది. అలాంటి అమ్మ మరణించిన తరవాత వెలసిన కటౌట్స్ గమనిస్తే అమ్మ ఫోటో మరియు శశికళ ఫోటో ఉంటున్నాయి. అయితే అమ్మ కంటే కూడా శశికళ ఫోటోనే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో చిన్నదిగా ఓ మూలాన అమ్మ ఫోటో దర్శనమిస్తుంది. మరి కొన్ని వాటిలో అయితే ఎం.జి.ఆర్ ఫోటో అసలు కనిపించటం లేదు.

  వీటిని బట్టే అర్ధం చేసుకోవచ్చు తమిళనాడు లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొనివుందని,కేవలం శశికళ తప్ప మరెవరు అమ్మ స్థానాన్ని భర్తీ చేయలేరనే మాట బాగా వినిపిస్తుంది శశికళ యొక్క భజన బృందం నుండి, చూద్దాం మరి వాళ్ళ కోరికని మన్నించి శశికళ జయ స్థానంలోకి వస్తుందో లేదో….

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *