• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    చైతూని ఏడిపించిన సమంత

    Samanth And Naga Chaitanya

    రీసెంట్ గా లైవ్ చాట్ లో చాట్ చేస్తూ తన అభిమాని మీరు మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్పు సామ్ అని అడిగితే సమంత ఇలా చెప్పింది. ‘తేరి’ సినిమా అప్పుడు నేను చైతన్య సినిమా చూశామని ఆ సినిమాలో నేను చనిపోయే సీన్ చూసి చైతన్య కూడా ఏడ్చేశాడని చెప్పింది సమంత.ఈ విషయాన్నీ తాను జీవితాంతం మర్చిపోలేని చెప్పింది సామ్.

    సమంత చైతన్య కొంత కాలంగా ప్రేమాయణం జరుపుతున్న విషయం మనకి తెలిసిందే. ఈ విషయాన్నీ ఇద్దరు తమ పేరెంట్స్ కి తెలియలేయగా ఇద్దరి వైపు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేయటంతో ఎక్కడ చూసినా ఈ ప్రేమ జంట కనిపిస్తున్నారు. వచ్చే ఏడాదిలో వీళ్ళ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి కూడా ఉండబోతుంది. మొత్తానికి ఏమాయ చేసావ్ అనే సినిమాలో మొదటి సారి కలుసుకున్న వీళ్లిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉండబోతున్నారు అన్నమాట…

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *