• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పెళ్ళికి మూడు నెలల ముందే చెప్పుతా..సమంత

  samantha-nagachaitnaya-marriage-date

  తెలుగు సినిమా ఇండస్ట్రీ గత కొంతకాలంగా జరుగుతున్నా హాట్ టాపిక్ నాగ చైతన్య సమంత లవ్ స్టోరీ, దీనిపై నాగచైతన్య కానీ సమంత కానీ ఎవరు అధికారికంగా స్పందించకపోయిన నాగార్జున ఒక ఫంక్షన్ లో సమంతని అందరికి పరిచయం చేయటంతో చైతు కి సరిజోడు సమంత అనే విషయం తెలిసిపోయింది, అయితే తాజాగా దీనిపై సమంత స్పందించింది.

  ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి వివరించింది, నేను చైతన్యతో డేట్ లో ఉన్నానని చైతు అంటే చాలా ఇష్టం, ఒక నావ కు ఒక లంగరు కు ఉన్న సంబంధం నాకు చైతు కి ఉంది అని చెప్పింది మరి పెళ్లి ఎప్పుడు అని అడిగితె ఈ సంవత్సరం లో లేదు, కానీ పెళ్ళికి మూడు నెలలు ముందే మీకు చెపుతాను అది మా సంప్రదాయం అని చెప్పుకొచ్చింది, ఎట్టకేలకు తన ప్రేమ పెళ్లి వ్యవహారాలపై సమంత స్పందించటంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *