• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మహేష్ సోదరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మలర్..!!

  saipallavi

  మలయాళం సినిమా “ప్రేమమ్” తో ఒక్క మలయాళం లోనే కాకుండా సౌత్ మొత్తం ఫేమ్ తెచ్చేసుకుంది సాయి పల్లవి.న్యాచురల్ అందంతో ఎటువంటి ఓవర్ మేకప్ కూడా లేకుండా చాలా సహజంగా కనిపించి అందరి మన్నలను పొందింది.ఇప్పుడు మన తెలుగు లో కూడా ఒక మెగా హీరో సినిమాతో మన ముందుకు వచ్చేస్తుంది ఈ మలయాళీ అమ్మడు.

  వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న “ఫిదా” మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుందన్న విషయం మనకి తెలిసిందే.ఇదే కాకుండా మరో ఆఫర్ కూడా తెచ్చేసుకుంది సాయి పల్లవి. మహేష్ బాబు సోదరి మంజుల సందీప్ కిషన్ తో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్న విషయం ఇంతక ముందే తెలిజేశారు.ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారంట. ఈ సినిమా ని కేవలం రెండు నెలలోనే పూర్తి చేసెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారంట చిత్ర యూనిట్ సభ్యులు.ఈ సినిమాని జెమినీ కిరణ్ నిర్మిస్తున్నాడు..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *