• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రెజీనాకి మెగా రేంజ్ లో విషెస్ చెప్పిన మెగాహీరో

  sai-dharam-tej-birthday-wishes-to-regina

  అందరిలాగా విషెస్ చెప్పితే ఏమి ఉంటుంది కిక్, అందరి కంటే కొత్తగా చెప్పితేనే ఉంటుంది అసలు కిక్, అని అనుకున్నాడేమో కానీ మెగా హీరో అయినా సాయి ధరమ్ తేజ్ సరికొత్త విషెస్ ట్రెండ్ ని పరిచయం చేశాడు. ఈ రోజు హీరోయిన్ రెజీనా కసాండ్రా పుట్టినరోజు కావటంతో ఆమెకి సాయి ధరమ్ తేజ్ డిఫరెంట్ గా విష్ చేశాడు.

  ఒక ఫంక్షన్ లో దిగిన ఫోటోని కామిక్ స్టైల్ లో డిజైన్ చేపించాడు. అందులో ‘హ్యాపీ బర్త్ డే పాప గారు’ అని సాయి ధరమ్ తేజ్ అంటుంటే ‘నాకు చెప్పారా కెమెరాకి కాదు’ అంటుంది రెజీనా.. దీనితో ఆమె వైపు తిరిగి చెపుతుంటే  ‘సీతతో అంత ఈజీ కాదు’ అంటున్న రెజీనా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి రెజీనాకి విషెస్ చెప్పాడు మనోడు.

  గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ బర్త్ డే కి వెళ్లి మరి ఈ అమ్ముడు విషెస్ చేసిందిలే,అలాంటిటప్పుడు మనోడు చేయటంలో తప్పు ఏమి లేదుగా…! వీళ్ళు గతంలో పిల్ల నువ్వు లేని జీవితం,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం నక్షత్రం మూవీలో నటిస్తున్నారు. వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు,కాకపోతే అంతకుమించి కూడా ఉందని ఇండస్ట్రీ లోగుట్టు

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *