• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మరో సారి పవన్ పై తన ప్రేమ ని చాటుకున్న- రేణు

  renu desai once again shows his love on pawan kalyan

  భార్య భర్తలుగా దూరంగా వున్నా పవన్ మీద రేణు దేశాయ్ కి ఎంత ఉందొ చాల సందర్భాలులో వ్యక్తం చేస్తూనే ఉంది. పవన్ మాజీ భార్య. పవన్ తో తనకు ఉన్న అనుభంధాన్నిట్విట్ జన్లలతో అప్పుడప్పుడు పంచుకుంటుంది రేణు దేశాయ్.

  పవన్, తాను కలిసి ఉన్నపుడు పవన్ సీరియస్ గ టీవీ చూస్తున్నపుడు తన 5D కెనాన్ కెమెరా తో తీసిన ఫోటో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేసి పవన్ మీద ఉన్నఅభిమానాన్ని చాటుకుంది,ఇంత ప్రేమ ఆప్యాయతలు ఉన్న వీరు ఎందుకు విడి పోయారు అని పవన్ అభిమానులే కాదు చాల మందికి మదిలో తొలుస్తున్న ప్రశ్న.

  కానీ అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడకపోవటమే బెటర్..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *