• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  హీరోయిన్ గా నేను పనికిరాను..! రాశిఖన్నా

  Rashi khanna comment on herself

  హీరోయిన్ గా ఒక స్టార్ డమ్ అనుభవిస్తున్న హీరోయిన్ ని నువ్వు హీరోయిన్ గా పనికిరావు అంటే ఎవరు అయినా ఊరుకుంటారా..? కానీ రాశి ఖన్నా అందుకు మినహాయింపు అని చెప్పుకోవాలి,ఎందుకంటే తన మీద తానే కామెంట్స్ చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది .

  తెలుగు ఇండస్ట్రీలో వరుస సక్సెస్‌లతో కెరీర్‌లో దూసుకుపోతోంది రాశిఖన్నా,తాజాగా ఒక ఇంటర్వ్యూ లో “నేను చాలా లావుగా ఉంటాను అని ఒక హీరోయిన్ గా నేను పనికిరాను, హీరోయిన్ నాలాగా లావుగా ఉండరు నేను ఉన్నరంగానికి నా శరీరతత్వం అసలు సరిపోదు. నా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం నాకు చాలా కష్టం, నాకు గతంలో థైరాయిడ్ సమస్య కారణంగా లావు అయిపోయేదాన్ని, నేను రోజుకి రెండు గంటలు వ్యాయామం చేస్తే కానీ నా బాడీ నా కంట్రోల్‌లో ఉంటుంది” చెప్పుకొచ్చింది.

  నాకు పాములు అంటే చాలా ఇష్టం అని కోరలు తీసిన పాములను చిన్న,చిన్న కొండా చిలువలు చేతిలోకి తీసుకునే ఆడుకునేదాన్ని, వాటిని పెంచుకోవటం మన దేశంలో లేదు కాబట్టి వాటిని ఇంటికి తెచ్చుకోలేకపోతున్న అంటూ చెప్పింది. అలాగే నాకు మా అమ్మ వంటలు అంటే ఇష్టం అని హోటల్ లో తిని తిని నావాళ్ళ కాకపోయేది అని,ఇప్పుడు అమ్మని హైదరాబాద్ తీసుకోని వచ్చాక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పకొచ్చింది.

  ప్రస్తుతం ఈ చిన్నది గోపీచందు సరసన ఆక్సిజన్ లో నటిస్తుంది, రవితేజ కొత్త మూవీ లో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది,అలాగే అటు తమిళ్ లో కూడా తన మొదటి సినిమాలో నటిస్తుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *