• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కమాండర్ అర్జున్ కుమార్ రేపు వచ్చేస్తున్నాడు …!!!

  rana

  బాహుబలి సినిమా రానా దగ్గుబాటి ఇమేజ్ ని అమాంతంగా పెంచేసింది. ఈ సినిమాతో ఇండియా వైడ్ పాపులారిటీ పొందేసాడు రానా. దీనితో బాలీవుడ్ వాళ్ళు మనోడితో ఒక సినిమా కూడా నిర్మించేస్తున్నారు.అదే “ది ఘాజి ఎటాక్”.

  ఈరోజు ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ని విడుదల చెయ్యగా ఇప్పుడు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.రానా ఈ సినిమాలో ఒక s-21 ఇండియన్ నేవీ షిప్ కి కమాండర్ గా కనిపించనున్నాడు. రానా లుక్ ఈ పోస్టర్ లో చాలా అట్ట్రాక్టీవ్ గా ఉంది. ఈ సినిమాలో రానా పేరు లెఫ్టీనెంట్ కమాండర్ అర్జున్ కుమార్. మాటినీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ పివిపి సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలెర్ ని రేపు విడుదల చేయనున్నట్లు రానా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి పోస్ట్ చేసాడు. వచ్చే నెల 17న ఈ సినిమా మన ముందుకి రానుంది…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *