• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    అందుకోసమే మూడు సంవత్సరాలు కేటాయిస్తా:వర్మ

    Ram gopal varma nuclear

    రామ్ గోపాల్ వర్మ ఆయనే కాదు, ఆయన యొక్క మైండ్ కూడా యమా స్పీడ్ గా పనిచేస్తుంది.అలాగే  సినిమాలని కూడా అదే స్పీడ్ తో కంప్లీట్ చేస్తాడు, ఒకే సారి రెండు,మూడు సినిమాలు తెరకెక్కించే సత్తా వున్నా దర్శకుడు వర్మ, అతి తక్కువ ఖర్చుతో, కేవలం నెలల వ్యవధిలోనే సినిమాల్ని పూర్తి చేయటం వర్మ నైజం, అలాంటి వర్మ ఒక్క సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలు కేటాయించటం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమానే “న్యూక్లియర్”

    దాదాపు 340 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ‘మే’ లో ప్రారభించునున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తో తెరకెక్కిస్తున్న సర్కార్-3 పూర్తి అయినా తర్వాత, వరసగా మూడేళ్ళ పాటు వర్మ న్యూక్లియర్ కోసం కేటాయిస్తున్నారు. వర్మ లాంటి దర్శకుడు ఇన్ని సంవత్సరాలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడంటే చెప్పుకోవలసిన విషయమే, చూద్దాం నాగార్జున మీద రాజమౌళి మీద ఒట్టు వేసి మరి చెప్పాడుగా, ఇక నుండి గొప్ప సినిమాలే తీస్తానని, ఆ మాట ఎంత వరకు నిలబెట్టుకున్నాడో..    

     

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *