• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  శాతకర్ణి చూసి మెగా హీరోలు మారాలి:-వర్మ

  ram

  సోషల్ మీడియా లో రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ తో వేడి పుటిస్తుంటే, సినిమా వేడుకలలో మనోడి పై వార్ బాగానే జరుగుతుంది. ఇద్దరు సీనియర్ బడా హీరోలు తన ప్రెస్టీజియస్ సినిమాలతో మన ముందుకి వచ్చేసారు. వాళ్ళు ఎంచుకున్న కథ నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ ని బాలయ్య బాబు ని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు.

  ఇప్పుడు మరో సారి తన ట్వీట్స్ యుద్ధంతో రంగంలోకి దిగిపోయాడు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు బాలయ్య బాబు నటించిన “గౌతమిపుత్ర శాతకర్ణి” విడుదల అవ్వగా దీనికి సంబంధించి ట్వీట్స్ చేసాడు వర్మ. డైరెక్టర్ క్రిష్ అండ్ బాలయ్య ప్రేక్షకుల మేధస్సు ని గౌరవించి అదే పాత కమర్షియల్ ఫార్ములాతో సినిమా చెయ్యకుండా ఒక పాత్ బ్రేకింగ్ మూవీ తో వచ్చినందుకు మీకు అభినందనలు. పక్క బాషల నుండి సినిమాలని తెచ్చుకోకుండా సొంత కథతో మా ముందుకి వచ్చి తెలుగు ప్రేక్షకులని స్కై లెవెల్లోకి తీసుకొని వెళ్లినందుకు థాంక్స్ అలాగే బాలయ్య బాబు తన వందో సినిమాతోనే 150 సార్లు ముందున్నారని కూడా తెలిపాడు.

  అంతే కాకుండా బాహుబలి మన తెలుగు సినిమా రేంజ్ ని ఒక మెట్టు పైకి తీసుకొని వెళ్తే దానికి కొనసాగింపుగా “గౌతమిపుత్ర శాతకర్ణి” నిలిచింది. ఈ విషయాన్నీ ఇప్పటికైనా మెగా హీరోలు గుర్తిస్తే బాగుంటది లేకుంటే మెగా కాస్త మిని అయిపోతుంది అని కూడా ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. తన ట్వీట్స్ ని తన స్టైల్ లో పెట్టేశాడు కానీ రీసెంట్ గా “ఖైదీ నెం150”  ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ మీద ఫైర్ అయిపోయిన నాగ బాబు ఈ పోస్ట్ లు చుసిన తరువాత ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.  

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *