• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మెగా వారసుడికి వాటి మీదే మక్కువంటా….

  ram charan focus on movie productions

  మెగా వారసుడిగా వెండి తెరకి పరిచయం అయినా రామ్ చరణ్ తేజ్ మొదట్లో చిరంజీవి క్రేజ్ తో నెట్టుకొని వచ్చిన ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకున్నాడు, కానీ చెర్రీ కి హీరో గా చెయ్యటం కన్నా చిత్ర నిర్మాణం మీద ఎక్కవ ఆసక్తి ఉంది అని వినికిడి.తమ సొంత బ్యానర్ “కొణిదెల ప్రొడక్షన్స్” ని స్టార్ట్ చేసి మొదటి సినిమా మెగా స్టార్ తో “ఖైదీ నెం150” నిర్మిస్తున్నాడన్న విషయం మనకి తెలిసిందే.

  అయితే చెర్రీ ఈ మధ్య సినిమా నిర్మాణానికి అవసరం అయ్యే సామగ్రి మొత్తం కొనుగోలు చేసేసి వాటి మీద ప్రొడక్షన్ హౌస్ పేరు వేయించేసాడు చెర్రీ. దీని బట్టి రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వరుసగా సినిమాలు నిర్మిస్తారు అని అనుకుంటన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న “ఖైదీ నెం150” పూర్తి అయ్యిన తరువాత చిన్న హీరోస్ తో కొన్ని సినిమాలు నిర్మిస్తారని ఊహాగానాలు వస్తున్నాయ్. పైగా హీరోగా చెయ్యటం కన్నా నిర్మాణ విలువలు,ప్లానింగ్ తదితర విషయాలు చెర్రీ కి బాగా నచ్చుతాయి అని ఎపుడో ఒకసారి చెర్రీ  తన సన్నిహితులతో కామెంట్స్ చేసినట్టు సమాచారం.

  రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా “PK క్రియేషన్స్” అని నితిన్ తో సినిమా కూడా స్టార్ట్ చేసాడు.మొత్తానికి మెగా ఫ్యామిలీ లో అందరికి ప్రొడక్షన్ హౌసెస్ ఏర్పడిపోయాయి అన్నమాట .మరి వీరి అందరిలో ఎవరు చెర్రీ వాళ్ళ మామయ్య అయినా అల్లు అరవింద్ అంతటి బడా నిర్మాతగా మారతారో వేచి చూడాలి..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *