• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మహేష్,ఎన్టీఆర్ సినిమాల్లా ఉండదు నా సినిమా:చరణ్

    ram-charan

    మెగా పవర్ స్టార్ నటించిన “ధృవ” సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి, డీమానిటైజేషన్ తర్వాత 50 కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్,సుకుమార్ దర్శకత్వంలో నటించునున్న విషయం తెలిసిందే, అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ యొక్క పాత్ర గురించి అనేక న్యూస్ వస్తున్నాయి.

    ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఒక వినికిడి లోపం కలిగిన పాత్రలో నటిస్తున్నాడని వార్త రావటంతో ఆయన ఫాన్స్ నిరాశ చెందుతున్నారని చెపుతున్నారు. అయితే ఇలాంటివి అన్ని ఒట్టి పుకారులే అని వాటిని ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దని రామ్ చరణ్ చెప్పాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మహేష్ నేనొక్కడినే సినిమాల సైకలాజికల్ మూవీ కదాని,అలాగే ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ లాగా డిఫరెంట్ స్టైల్ మూవీ కదాని, ఆర్య-2 లాగా టిపికల్ క్యారెక్టరైజేషన్ లా ఈ సినిమాలో నా పాత్ర ఉండదని తెలిపాడు.

    ఫైనల్ గా నేను చేయబోయే సినిమా అన్ని వర్గాల వారికీ బాగా అర్థమైయే సినిమాగా ఉండబోతుందని చెపుతూ, ఇలాంటి పుకారులని అభిమానులు నమ్మద్దు అని చెప్పాడు. సో రామ్ చరణ్ ఫైనల్ గా నా తర్వాతి సినిమా మహేష్ ,ఎన్టీఆర్ సినిమాలు లాగా ఉండవని చెప్పాడన్నమాట  

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *