• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న

    ram-cahran

    మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో దిగుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ఖైదీ నెం 150 జనవరి 11 న, అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి జనవరి 12 విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈ రెండు చిత్రాల యూనిట్ వర్గాల నుండి అధికారిక ప్రకటన వచ్చేశాయి.

    తాజాగా రామ్ చరణ్ ఒక లైవ్ వీడియోలో మాట్లాడుతూ, మేము మొదట ఈ నెల 12 న ఖైదీ సినిమాను విడుదల చేయాలి అనుకున్నాము,అయితే బాలయ్య బాబు నటించిన సినిమాని 12 నే విడుదల చేయనున్నారని తెలిసింది. దీనితో రెండు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావటం సినీ పరిశ్రమకి మంచిది కాదని నాన్న గారు చెప్పటంతో మా సినిమాని ఒక రోజు ముందే అంటే 11 న విడుదల చేస్తున్నామని తెలిపాడు.

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *