• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అలాంటి సినిమాలు చేయాలనంటున్న రకుల్

  rakul preet singh

  ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అంటే తడుముకోకుండా అందరూ చెప్పే పేరు “రకుల్ ప్రీత్ సింగ్”.ఈ ఏడాదే ఎన్టీఆర్ తో నటించిన “నాన్నకు ప్రేమతో”,అల్లు అర్జున్ తో నటించిన “సరైనోడు” తో అలాగే రీసెంట్ గా రామ్ చరణ్ తో నటించిన “ధృవ” సినిమాతో వరుసగా మూడు సూపర్ హిట్స్ ని తన కాతాలో  వేసేసుకుంది రకుల్.

  తాజాగా “ధృవ” ప్రొమోషన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తరువాత తాను ఏ డైరెక్టర్ తో పనిచేయాలనుకుంటుందో అలాగే ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటుందో చెప్పింది.రకుల్ కి దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని ఒకవేళ ఈ ఆఫర్ గాని వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా అని చెప్పుతుంది రకుల్. అలాగే మణిరత్నం తెరకెక్కించే రొమాంటిక్ సినిమాలలో నటించాలని కోరిక కూడా వుందంటా.ఇప్పటికే తన అందాలతో మతిపోకొట్టేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా రొమాంటిక్ సినిమాలో నటిస్తే ఇంకేమన్నా ఉందా చెప్పండి…

  ప్రస్తుతం రకుల్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఫిట్ బ్యూటీ కి ఉన్న కోరికలన్నీ తీర్చేసుకోవచ్చు కదా.మరి తాను కోరుకుంటున్న రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా అలాగే రొమాంటిక్ సినిమాలలో రకుల్ నటించాలని కోరుకుందాం…..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *