• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  తమిళ స్టార్ హీరో పక్కన రకుల్…?

  rakul-preet-singh

  రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మన టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా తన కెరీర్ ని సాగిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన ధృవ లో తన నటనకి మంచి మార్కులే పడ్డాయి.ధృవ నే కాకుండా ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో తెలుగులోనే అర డజన్ దాకా సినిమాలు ఉన్నాయి.మహేష్ తో ఒకటి,నాగ చైతన్య తో ఒకటి,బోయపాటి డైరెక్షన్ లో ఒకటి,సాయి ధరమ్ తేజ్ తో ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

  ఇదంతా ఇలా ఉండగా ఈ అమ్మడుకు ఇప్పుడు కోలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయ్ .కొద్ది కాలం క్రితం హీరో విశాల్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే డేట్స్ సర్దుకోలేక గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కార్తీ నటించే కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించటానికి ఆఫర్ వచ్చిందంట,కానీ ఇంకా రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.ఒకవేళ రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇద్దరికి మన తెలుగు లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు బాగా ఉంటాయి.మరి వస్తున్న ఆఫర్స్ అన్ని వదులుకుంటూ పోతే తరువాత కావాలన్నా దొరకవు కదా…మరి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేకపోతే రిజెక్ట్ చేస్తుందో వేచి చూడాలి…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *