• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పాక్ ప్రతీకారాచార్యలు.. పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్ నాధ్ సింగ్ కాశ్మీర్ పర్యటన..

  rajnath-singh-reviews-security-situation-in-kashmir

  నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. నిన్న రాత్రి 7 గంటల 15 నిముషాల నుండి జమ్మూకాశ్మీర్లోని పళ్ళన్ వాలా సెక్టార్ లో పాక్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సహా పెద్ద ఎత్తున బాంబులు విసిరినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో మన సైనికులు గాయపడినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

  సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న వేళ అక్కడి పరిస్థితులు సమీక్షించేందుకు కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేటి నుంచి లద్ధాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండ్రోజుల పర్యటనలో రాజ్ నాధ్ సింగ్ ఇవాళ లద్ధాఖ్ లోని ప్రజలతో పాటు రాజకీయ నేతలు పౌర సంఘాల ప్రతినిధులతో చర్చిస్తారు. రేపు కార్గిల్ ప్రాంత ప్రజలు నేతల అభిప్రాయాలూ తెలుసుకుంటారు.

  హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని జులై 8న హతమైన తర్వాత కాశ్మీర్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో రాజ్ నాధ్ ఇప్పటికే మూడుసార్లు పర్యటించారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *