• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  2.0 ఇన్విటేషన్ కార్డు మాములుగా లేదుగా….

  robo-2-0

  పూర్వకాలంలో ఏదైనా కార్యక్రమానికి పిలవాలి అంటే కేవలం నోటి మాట వుండేది, ఆ తరవాత అలాంటి వాటికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు, అవి ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది, అయితే ఈ మధ్య కేవలం ఇళ్లలో జరిగే శుభాకార్యానికి కాకుండా సినిమా ఫంక్షన్స్ కూడా ఇన్విటేషన్ కార్డు ఇవ్వటం ఆనవాయితీ అయ్యింది, ఇప్పడు మరో అడుగు ముందుకేసి జస్ట్ ఫస్ట్ లుక్ ప్రమోషన్స్ కే దిమ్మతిరిగే ఇన్విటేషన్ రెడీ చేశారు ‘రోబో 2.0’ బృందము…

  సూపర్ స్టార్ రజనీకాంత్ నటిసున్న ‘2.0’ కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఫంక్షన్స్ ని ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ “యష్ రాజ్” స్టూడియోలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు, దాని కోసం ప్రముఖులను ఇన్వేట్ చేయటానికి రూపొందించిన కార్డు ఈ సినిమా యొక్క భారీతనం చెప్పకనే చెపుతుంది, మొదటి పేజీలో రోబో బాడీలా వుండే డిజైన్ మధ్యలో ఒక పేజీలో ఫంక్షన్ జరిగే ప్లేస్ అండ్ టైమ్ గురించి, మరో పేజీలో సినిమా లుక్ చివరి పేజీలో నిర్మాణ సంస్థ లోగోతో పాటుగా ‘ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు’ అని అర్ధం వచ్చే పదాలతో డిజైన్ చేశారు.

  ఇప్పటికే ఈ సినిమాని 360 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు, అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా 40 కోట్లు ఖర్చు చేయనున్నారు, దాని కోసం శంకర్ బృందము దగ్గర పక్క ప్లాన్ సిద్ధంగా వండని సమాచారం, ఈ సినిమాని ‘లైకా’ సంస్థ నిర్మిస్తుంది…’పిండి కొద్దీ రొట్టె’ అనేలా డబ్బు కొద్దీ ప్రమోషన్స్ అందులో తప్పేమి లేదులే….

  robo

  robo-2-0-invitation-card

  robo-2-0-invitation-card-1

   

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *