• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ప్రతి తెలుగు ప్రేక్షకుడు గర్వపడే సినిమా:- రాజమౌళి

  sathakarni

  నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈరోజు తన వందో సినిమా “గౌతమీ పుత్ర శాతకర్ణి” తో మన ముందుకి వచ్చేసాడు.ఇప్పటికే యూ/ఎస్ లో ప్రీమియర్స్ పడిపోగా మంచి హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఇండియా లో కూడా మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసేసుకుంది శాతకర్ణి.

  కాగా ఈ సినిమా మీద దర్శక ధీరుడి రివ్యూ కూడా వచేయటం తో ఫ్యాన్స్ యమా ఖుషి అయిపోతున్నారు. రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో “సాహో బసవతారకరామ పుత్ర బాలకృష్ణ మీ యాక్టింగ్ కి సెల్యూట్ సర్ నందమూరి తారకరామ రావు గారి పేరు నిలపెట్టారు.ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే అంజనా పుత్ర క్రిష్ మీద నమ్మకం తో మన తెలుగులో ఉన్న 12 కోట్ల మంది బ్లెస్సింగ్స్ మీ మీద ఉంటాయి,అసలు కేవలం 79 రోజుల్లో ఇలాంటి సినిమాని ఎలా తెరకెక్కించారు మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి సర్” అండ్ “బుర్రా సాయిమాధవ్ గారు మీ పెన్ ఈ సినిమాకి ఒక కత్తి లాంటిది, అంతే కాకుండా కెమెరా వర్క్ అలాగే ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని ప్రతి తెలుగు ప్రేక్షకుడు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని” పోస్ట్ చేసాడు రాజమౌళి.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *