• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఖైదీ మీద రాజమౌళి ప్రశంసలు…!!!

  rajamouli

  దశాబ్దం తరువాత తన 150వ సినిమాలో నటించి ఈరోజు తన “ఖైదీ నెం150” సినిమాతో మన ముందుకి వచ్చేసాడు మెగా స్టార్ చిరంజీవి.ఫస్ట్ షో నుండే ఫుల్ పాజిటివ్ రివ్యూస్ తో హిట్ తో సాగిపోతుంది ఖైదీ సినిమా.యూఎస్ లో అయితే ప్రీమియర్స్ తోనే రికార్డ్స్ సెట్ చేసేస్తున్నాడు మన మెగా స్టార్.

  ఇదంతా ఇలా ఉండగా దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ అకౌంట్ లో ఖైదీ సినిమా మీద తన రివ్యూ కూడా ఇచ్చేసాడు. బాస్ ఈజ్ బ్యాక్ అని థాంక్స్ చిరంజీవి గారు మళ్ళీ మాకోసం సినిమా ఫీల్డ్ కి వచ్చినందుకు అలాగే ప్రొడ్యూసర్ గా చేసిన రామ్ చరణ్ కి కూడా కంగ్రాట్స్ చెప్పాడు. డైరెక్టర్ గా చేసిన వి.వి.వినాయక్ ని మీరు కుమ్మేసారంతే,మీకన్నా ఇంకెవరు ఈ సినిమాని ఇంత బాగా హ్యాండిల్ చెయ్యలేరు హేవ్ ఏ బ్లాస్ట్ అని పోస్ట్ చేసి ప్రశంసలు జల్లు ని కురిపించేసాడు. దీనితో రాజమౌళి కూడా చిరు రీఎంట్రీ సినిమా కోసం ఎంతగా ఎదురు చూసుంటాడో అర్ధమైపోతుంది…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *