• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఆ అర్ధరాత్రి ఎన్టీఆర్ ఏమి చేశాడు..

  ntr

  ఎన్టీఆర్ ఈ సంవత్సరంలో 2 సినిమాలు విడుదల చేసి మంచి విజయాల్ని అందుకొని చాలా సంతోషంలో ఉన్నాడు, ఎన్టీఆర్ కి మొదటి విజయాన్ని రుచి చూపించిన సినిమా స్టూడెంట్ నెం1 సెప్టెంబర్ 27, 2001 న విడుదల అయి ఘన విజయం సాధించింది ఈ సినిమా పదిహేనేళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆనాటి సంగతులు తన ట్విట్టర్ పక్షి సాక్షిగా వెల్లడించాడు.

  నేను కెరీర్ ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది,దర్శకుడిగా మరి 15 ఏళ్ళు పూర్తిఅయింది,తన దర్శకుడిగా మరి తీసిన స్టూడెంట్ నెం1 సంబందించిన ఆనాటి సంగతులు గురించి ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చాడు, 19 ఏళ్ల ఎన్టీఆర్ ని చూడటానికి 50 ఏళ్ల ముసలి వాళ్ళు షూటింగ్ స్పాట్ కి వస్తుంటే చూడటానికి భలే ఉండేది అని, అలాగే స్టూడెంట్ నెం1 ఇంటర్వెల్ సీన్స్ ఇప్పుడు అయితే ఇంకా బాగా తీసేవాడిని అని చెప్పాకొచ్చాడు.

  తర్వాత ట్విట్ లో స్టూడెంట్ నెం1 షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాము తాను తారక్ ఒకే గదిలో ఉన్నాము అని తనకి రాత్రి 9 గంటలకే నిద్ర పోయే అలవాటు వుంది అని కానీ తారక్ అర్ధరాత్రి 12 వరకు టీవీ చూస్తూ ఉండేవాడని చెప్పాడు, ఆ టైమ్ లో తారక్ వ్యవసాయానికి సంబదించిన కార్యక్రమాలు చూసేవాడు అని రాజమౌళి ఆనాటి విషయాలని చెప్పాడు

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *