• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ‘రైతు’ సినిమా ఆ దర్శకుడిదా….

  teja

  ఇంకా సెట్స్ మీదకి వెళ్లని సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులో ఒకటైన సినిమా ‘రైతు’, క్రియేటివిటీ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించునున్న101 వ సినిమాగా తెరకెక్కబోతున్న ‘రైతు’ అనే సినిమాపై భారీ అంచనాలే వున్నాయి, ఇందులో ఒక ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని సంప్రదించటం కూడా జరిగింది.

  తాజాగా ఈ సినిమాకి సంబధించి ఒక విషయం తెలిసింది, అది ఏమిటి అంటే ఈ సినిమా టైటిల్ అయినా ‘రైతు’ అనే పేరు ఫిలింఛాంబర్ లో ఆల్రెడీ దర్శకుడు తేజ పేరు మీద రిజిస్టర్ అయ్యిందని తెలిసింది, ఇదే విషయాన్ని కృష్ణవంశీ దగ్గర ప్రస్తవిస్తే ‘అవునా…? నాకు తెలియదండి, అయినా ఏమి ఉందిలే తేజని అడిగి తీసుకుంటాలే’ అని సమాధానం చెప్పాడు, వంశీ ఇలా తాపీగా సమాధానం చెప్పటానికి తేజ మీద వున్నా నమ్మకమే,, గతంలో ఇద్దరు రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని సంవత్సరాలు పాటు శిష్యరికం చేశారు,ఆప్పటి నుండి వీళ్ళ మధ్య బాగా బాండింగ్ వుంది, ఆ రిలేషన్ తోనే కృష్ణవంశీ ఇలా చెప్పాడు.

  సాధారణంగా ఇండస్ట్రీలో టైటిల్స్ ఇచ్చి పుచ్చుకోవటం లాంటివి సహజమే, తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ‘కాటమరాయుడి’ టైటిల్ ని మొదట సప్తగిరి సినిమాకి ఫిక్స్ చేశారు.తర్వాత పవన్ నిర్మాతలు వెళ్లి సప్తగిరిని అడగటం వాళ్ళు సంతోషంగా టైటిల్ ఇవ్వటం, దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ సప్తగిరి ఆడియో ఫంక్షన్ కి పోవటం అందరికి తెలియుసిన విషయమే కదా… అయినా టైటిల్ ఎవరివి అనేవి కాదు పాయింట్ సినిమా ఎవరు తీశారనేది పాయింట్

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *