• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రాధికా ఆప్టే మరో సంచలన వీడియో

  radhika-apte-one-more-video

  తాను చేసింది తక్కువ సినిమాలు అయినా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించింది, ఎప్పటికప్పుడు తన మాటలతో,తన వీడియోలతో సంచనాలకు కేంద్రబిందువు గా మారుతుంది. తాజాగా తాను నటించిన పర్చేడ్ సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది.రిలీజ్ కి ముందే యూట్యూబ్ లో విడుదల అయ్యి హంగామా చేసింది,బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టిన ఆ “ఒక్క’ సీన్ తో రాధికా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

  అయితే కొందరు రాధికా ఆప్టే వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మరీ ఇంత బరితెగింపా అంటూ మాట్లాడారు, కానీ అవేమి పాటించుకొని రాధికా తన దారిలోనే ముందుకు వెళ్తుంది, తాజాగా మంగళవారం ఒక్క ఇంటర్వ్యూ కార్యక్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు ఆ శృంగార సన్నివేశం గురించి అడుగుతూ మీరు ఎందుకు ఇలాంటి సన్నివేశంలో నటిస్తారు అని అడిగారు, ఆ మాటతో ఒక్క సారిగా కోపంతో ఊగిపోయింది.

  వెంటనే మళ్ళీ నవ్వుతు మీరు అడిగింది చాలా హాస్యాస్పదంగా ఉందని మీరే ఆ క్లిప్‌ను చూస్తారు, మీ పక్కనున్న వాళ్లకు షేర్ చేస్తారు, మళ్లీ మీరే కాంట్రవర్సీ సృష్టిస్తారు, నేను ఒక్క నటిని పాత్రకోసం ఎంతటి కఠిన స్థితినైనా ఎదుర్కొంటానని,చాలామంది ఎదుటి వారి శరీరాన్ని చూడటానికి ఉత్సహం చూపిస్తారని, తమ శరీరం కూడా అలాంటిదేనని చెప్పుకోవడానికి సిగ్గు పడతారని,ఒక్క సారి పర్చేడ్ సినిమాలో సన్నివేశం చూసే ముందు మీరు ఒకసారి అద్దంలో మిమ్మల్నినగ్నంగా చూసుకోండి అప్పుడు మీకే అర్ధం అవుతుంది అని ఘాటుగా చెప్పింది, అసలు ఆ సన్నివేశాన్ని తీసేటప్పుడు మేము చాలా జోకులు వేసుకున్నాము,అని అది ఒక గృహలో చిత్రీకరించారు అని చెప్పింది.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *