• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అగ్రతార సోదరుడు ఆత్మహత్య

  preity-zinta

  ఈ రోజుల్లో ప్రతి చిన్న సమస్యని కూడా బూతద్దంతో చూసి, సమస్యని వున్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవటం. ఆ సమస్యకి ఆత్మహత్య మార్గమే శరణ్యమని భావించి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్న వాళ్ళు అనేకమంది వున్నారు. రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ సోదరుడు కూడా కొన్ని మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్నాడు.

  ప్రేమంటే ఇదేరా..రాజకుమారుడు లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి ప్రీతిజింతా. ఆమె సోదరుడైన నితిన్ శుక్రవారం తన కారులోనే తుపాకీతో కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. నితిన్ ఇంటికి రాలేదని అతని ఆచూకీ లభించలేదని నితిన్ అమ్మ నాన్న పోలీస్ కంప్లీట్ ఇవ్వటంతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ సింగిల్స్ ఆధారంగా ఎక్కడ వున్నాడని కనిపెట్టి అక్కడికి వెళ్లగా, కారులోనే తుపాకీతో తలమీద కాల్చుకొని అప్పటికే చనిపోయాడు.

  గత కొద్దీ రోజులగా నితిన్ కి అతని భార్య మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయని,ప్రస్తుతం వాళ్ళ విడాకుల కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే తన అత్తామామల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకుంటున్నానని అందుకు గల కారణాలను పేర్కొంటూ నాలుగు పేజీల లెటర్ రాసిపెట్టాడు నితిన్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితిన్ అత్తామామలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *