• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    పవర్ స్టార్ ఆలోచన ఏంటో తెలుసా…?

    pawan-kalyan

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెం1 రేస్ లో ఉన్న హీరో. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి.అయితే కొత్తగా పవన్ అండ్ త్రివిక్రమ్ కలిసి ఒక నిర్మాణ సంస్థని నిర్మించారు అదే “pkక్రియేషన్స్”.ఈ నిర్మాణ సంస్థలో యంగ్ హీరో నితిన్ తో తొలి సినిమా తెరకెక్కిస్తున్నా విషయం తెలిసిందే.

    అయితే మొదట ఈ సంస్థలో రామ్ చరణ్ హీరో గా సినిమా నిర్మించాలి అని అనుకున్నాడు పవన్.కానీ దానికి బడ్జెట్ షుమారు 50కోట్లు ఖర్చు అవుతుందని ప్రస్తుతానికి పవన్ దగ్గర అంత డబ్బు లేకపోవటంతో నితిన్ తో తక్కువ బడ్జెట్  సినిమా తీసి ఇలాగే నెమ్మదిగా రెండు మూడు తక్కువ బడ్జెట్ సినిమాలు నిర్మించి తరువాత రామ్ చరణ్ తో సినిమా చేయాలనీ పవన్ కళ్యాణ్ ఆలోచన అని తెలుస్తుంది.

    ఒకవేళ పవన్ కళ్యాణ్ హీరో గా రిటైర్ పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ‘పీక్’ నిర్మాణ సంస్థతో సినీ ఇండస్ట్రీ కి దగ్గరగానే ఉంటాడన్నమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక మంచి అడుగే వేస్తున్నాడని అనుకుంటన్నారు పరిశ్రమలో వాళ్లు..

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *