• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఓం నమో వెంకటేశాయ :టీజర్ టాక్

  om namo venkatesaya

  అక్కినేని నాగార్జున నటిస్తున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క,ప్రగ్యా జైశ్వాల్‌ సౌరభ్‌, జగపతిబాబు, విమలా రామన్‌ మొదలైన వాళ్ళు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబధించిన టీజర్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది.

   ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా… ఆనంద నిలయ వరపరిపాలక..’ అంటూ సాగే ఈ టీజర్ లో నాగార్జున హాథిరామ్ గా గుడి కోసం పోరాటం చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇందులో జగపతిబాబు ఒక సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే అనుష్క ఒక భక్తురాలిగానే కాకుండా ఒక అమ్మవారిలాగా కూడా కనిపిస్తుంది.  

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *