• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఎన్టీఆర్ తాజా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

  ntr-

  జనతా గ్యారేజ్ హిట్ తరవాత ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది, గతంలో అనేక హిట్ సినిమాలు ఎన్టీఆర్ ఖాతాలోకి వచ్చినా, 50 కోట్లు కలెక్షన్స్ చేసే సినిమాలు వచ్చినా కానీ జనతా రేంజ్ జనతాదే, ఈ సినిమాతో అనేక  రికార్డ్స్ కొల్లకొట్టటమే కాకుండా రెమ్యూనరేషన్  కూడా ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో అందుకున్నాడనే తెలుస్తుంది.

  గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడనే ఊహాగానాలు బలంగా వినిపించాయి,ఇప్పుడు వాటికీ బలం చేకూర్చే విధంగా ఒక వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది.ఈ సినిమాని హారిక హాసిని ప్రొడక్షన్ బ్యానర్ లో రాధా కృష్ణ( చినబాబు) నిర్మిస్తున్నారని, అందులో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చాడని సమాచారం, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపుగా 15 నుండి 20 కోట్ల దాక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది.

  ఎన్టీఆర్ ఇంత భారీ స్థాయిలో ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోవటం ఇదే మొదటి సారి, గతంలో ఆయన 15 కోట్ల దాక తీసుకునే వాడు, తాజాగా జనతా గ్యారేజ్ హిట్ 20 కోట్ల మార్క్ ని టచ్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు మాత్రమే ఈ మార్క్ ని అందుకున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *