• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మరో రికార్డు ని తన ఖాతా లో వేసుకున్న ఎన్టీఆర్..!!

  ntr

  జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో 2016 సంవత్సరం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అనటంలో ఎలాంటి సందేహం లేదు . “నాన్నకు ప్రేమతో” సినిమా సంక్రాంతికి రిలీజ్ చెయ్యగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు పై చిలుక సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటి 50 చిత్రంగా నిలిచింది. ఆ తరవాత సెప్టెంబర్ లో రిలీజ్ అయినా “జనతా గ్యారేజ్”తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు ఎన్టీఆర్.

  ఇప్పటికే ఈ సినిమాతో తన ఖాతా లో చాలా రికార్డ్స్ ఉండగా ఇప్పుడు మరో రికార్డు ని కూడా తెచ్చేసుకున్నాడు మనోడు. 2016 లో అత్యధిక మంది చుసిన సినిమాగా టాప్ ప్లేస్ లో నిలిచింది “జనతా గ్యారేజ్”. టెలివిజన్ ఆడియన్స్ మోనటిరింగ్ ఏజన్సీ అయిన “బీ.ఏ.ఆర్.సి” ఇండియా వారు తమ సర్వే ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసారు.2016 లో చాలా సినిమాలే మొదటి సారి ప్రత్యక్షప్రసారం అవ్వగా వాటిలో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” ఫస్ట్ ప్లేస్ లో ఉందంట. దీనితో ఎన్టీఆర్ మరో రికార్డు అందుకున్నాడని నందమూరి అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *