• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మెగా అభిమానులకి షాక్ ఇచ్చిన ఖైదీ టీమ్

  Chiranjeevi

  మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో మనకి తెలుసు.ఈ సినిమా ఆడియో వేడుకను కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నారు.దానికి తగ్గ ఏర్పాట్లకు కూడా సిద్ధం అయిపోయాయి.విజయవాడ లో 25 వ తారీఖున విడుదల అని కూడా చెప్పారు.ఏమైందో ఏమో ఆడియో రిలీజ్ వేడుకను రద్దు చేసేశారు.

  ఈ విషయాన్నీ స్వయంగా ఖైదీ టీం తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.రామ్ చరణ్ ధృవ సినిమా లాగానే “ఖైదీ నెం150” ఆడియో కూడా మార్కెట్ లోకి వదిలేసి ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపనున్నారంట.మార్కెట్ లోకి ఆడియోని మాత్రం అనుకున్న రోజునే డిసెంబర్ 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఆ తరవాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జనవరి మొదటి వారంలో చేస్తునట్లు ప్రకటించారు.అయితే అది ఎక్కడ అనేది మాత్రం చెప్పలేదు.

  ఇప్పటికే అల్లు అర్జున్ సరైనోడు, రీసెంట్ గా రామ్ చరణ్ ధృవ, తాజాగా చిరంజీవి “ఖైదీ నెం 150” సినిమాకి కూడా ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేయటంతో ఫైనల్ గా మెగా హీరోస్ అందరూ ఒకటే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఎలా చేసిన చేసిన రెండు సినిమాలు కూడా విజయం సాధించాయి, అదే విధంగా ఖైదీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి

   

  chiranjeevi

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *