• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  చరణ్ కి సూర్యకి భరోసా ఇచ్చిన నిఖిల్

  nihkil-and-charan-and-suriya

  సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైన తర్వాత అవి హిట్టా..ఫట్టా అని నిర్దారించుకొని ఆ తర్వాత మంచి సమయము చూసుకొని మరి చిన్న సినిమాలని విడుదల చేయటం మనం చూస్తూనే వున్నాము,అయితే మోడీ దెబ్బకి కథ మారిపోయింది,ఇప్పుడు చిన్న సినిమాలను చూసి కలెక్షన్స్ మీద ఆధారపడి పెద్ద సినిమాలను విడుదల చేయాలా..వద్దా..అని నిర్ణహించుకోవాల్సి వస్తుంది.

  వచ్చేనెలలో దాదాపుగా అన్ని పెద్ద సినిమాలే విడుదల అవటానికి సిద్ధంగా వున్నాయి, వాటిలో మొదటగా ‘ధృవ’ ఆ తర్వాత సూర్య ‘సింగం’ ఆ తర్వాత నాని సినిమా క్యూ లో వున్నాయి, అయితే మోడీ దెబ్బతో ధృవ,సింగం నిర్మాతలు ఆయా సినిమాలను విడుదల చేసే విషయంలో తర్జన భర్జనలు పడుతున్న సమయంలో నిఖిల్ నటించిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ అనే సినిమా విడుదలై ఘన విజయం సాధించటమే కాకుండా మొదటి వారంలోనే దాదాపుగా 11 కోట్లు వసూళ్లు సాధించింది.

  అలాగే తాజాగా విడుదలైన ‘జయమ్ము నిశ్చయమ్మురా, రెమో’ సినిమాలకి కూడా వాటి స్థాయిలో బాగానే ఓపెనింగ్స్ రావటం జరిగింది, ఈ పరిణామాలని గమనిస్తున్న పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాలని ధీమాగా విడుదల చేయవచ్చనే నిర్ణయానికి వచ్చారు.ఈ విధంగా చిన్న సినిమాలు విజయం సాధించి పెద్ద సినిమాలకు ఏమి కాదులే దైర్యంగా రండి అనే భరోసాను ఇచ్చాయనే చెప్పాలి,

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *