• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నిఖిల్ ప్లేస్ లో ఆ తమిళ హీరో!

  gvprakash

  నిఖిల్ హీరో గా నటించి బాక్ బాస్టర్ ని అందుకున్న సినిమా “ఎక్కడికి పోతావు చిన్నవాడా”.ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవటమే కాకుండా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.డిసెంబర్లో రిలీజ్ అవ్వుతున్న సినిమాలకి కూడా ఈ సినిమానే భరోసాగా నిలిచింది.

  ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాని తమిళంలో రీమేక్ చెయ్యటానికి చాలా మంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం . చివరిగా ఈ సినిమా రీమేక్ రైట్స్ ని జి.వి.ప్రకాష్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది.ఇందులో నిఖిల్ పాత్రలో జి వి ప్రకాష్ నటించనున్నాడు.  అయితే హీరోయిన్స్ హెబ్బా పటేల్, నందిత పాత్రలని తమిళంలో ఎవరు పోషించనున్నారో వెల్లడించలేదు.తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం .మొత్తానికి మన చిన్నవాడి సినిమా అన్నిబాషలలో రీమేక్ అవ్వటానికి సిద్ధం గా ఉందన్నమాట.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *