• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    లుంగీ డాన్సుతో అదరగొట్టిన తెలుగు తమ్ములు

    tdp-mls-dance

    కొత్త సంవత్సరంని సరికొత్తగా సెలెబ్రిషన్స్ చేసుకొని వారంటూ లేరు ఎవరి స్థాయిలో వాళ్ళు సెలెబ్రిషన్స్ చేసుకున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్య బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ ని బాగానే సెలెబ్రిషన్స్ చేసుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే ప్రజా ప్రతినిధులైన తెలుగు తమ్ములు న్యూ ఇయర్ పార్టీని బాగా ఎంజాయ్ చేశారు.

    ప్రకాశం జిల్లా కనిగిరిలో న్యూ ఇయర్ సందర్బంగా ఏర్పాటు చేసిన వేదికపై మహిళా డాన్సర్లతో టీడీపీ మండల అధ్యక్షుడు పుల్లరెడ్డి అలాగే మున్సిపల్ చైర్మన్ చిన్నమస్తాన్ కలిసి లుంగీ డాన్స్,గంగనం స్టైల్ స్టెప్పులతో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబదించిన వీడియో ఒకటి ఆన్ లైన్లో హల్ చల్ చేస్తుంది. ఎంత న్యూ ఇయర్ సెలెబ్రిషన్స్ అయినా ఇలా ప్రజా ప్రతినిధులు స్టేజి మీద రికార్డు డాన్స్ చేయటం ఎంత వరకు సమంజసం…  

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *