• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కొత్త టెక్నాలజీ తో ఖైదీ నెం150 ఆడియో…

  chiru

  మెగా స్టార్ చిరంజీవి హీరో గా తన 150వ చిత్రంగా “ఖైదీ నెం150 ” లో నటిస్తున్నాడన్న విషయం మనకి తెలిసిందే.ఈ సినిమా చిరంజీవి రీఎంట్రీ సినిమా కాబట్టి దీనికి సంబంధించిన ప్రతిదీ చాలా గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు మెగా ఫ్యామిలీ మరియు ఆ చిత్ర యూనిట్. అందుకే ఈ నెలలో జరగబోయే ఆడియో వేడుకలో ఒక కొత్త టెక్నాలజీ ని ఉపయోగించనున్నారు.

  ఈ టెక్నాలజీ పేరు ‘త్రీడి హోలో గ్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీ’. దీనిని ఉపయోగించి  ఆడియో రిలీజ్ అప్పుడు, మరియు ట్రైలర్ అలాగే టీజర్స్ కి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించటంతో రియలిస్టిక్ గా కనపడనున్నాయ్ అని సమాచారం. అందుకే ఈ టెక్నాలజీ ని ఉపయోగించి అందరికి చాలా కొత్తగా చూపించునున్నారంట ఈ సినిమా దృశ్యాలని.ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా వి.వి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించాడు.వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా 11వ తారీఖున మన ముందుకు రానున్నాడు “ఖైదీ నెం150 “

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *